ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రొఫెసర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థినులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఎవరూ లేని సమయంలో తమతో అసభ్యకరంగా ప్రవర్తించేవారని తెలిపారు. విద్యార్థినుల ఆరోపణలపై యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ దర్యాప్తు చేపట్టింది.
వార్తలు
జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!


