NDL: అవుకు నుంచి ఉప్పలపాడు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బోర్వెల్ వాహనం ఢీ కొన్నాయి. ప్రమాదంలో బోర్వెల్ వాహనం బోల్తా పడి డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి.బస్సులో ఉన్న వారికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వాహనాన్ని తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
బస్సు, బోర్వెల్ వాహనం ఢీ


