AP: రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, మెగా డీఎస్సీ ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
వార్తలు
డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి: రోజా


