హైదరాబాద్: 28°C
వార్తలు

‘విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి’

TG: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా నిర్వహించనుంది. ఈ మేరకు పార్టీ చీఫ్ ఎన్.రామచందర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున విద్యార్థులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.