AP: పేపర్ మిల్లు ద్వారా గోదావరి నది కాలుష్యం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. కాలుష్య నివారణకు చర్యలు సహా పన్ను బకాయిలు చెల్లించాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం ఉంటే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.
వార్తలు
'పేపర్ మిల్లు ద్వారా నది కాలుష్యం జరుగుతోంది'


