ప్రధాని మోదీ కోసం బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రత్యేకంగా చాక్లెట్‌ను తయారు చేయించిన విషయం తెలిసిందే. అయితే, అది మార్గమధ్యలోనే కరిగిపోయింది. ఈ క్రమంలో భారత్‌లో బెల్జియం దౌత్యకార్యాలయం తాము తయారు చేయించిన 'ఇండియా గేట్ చాక్లెట్' చిత్రాన్ని ఎక్స్‌లో షేర్ చేసింది. మరో ప్రతిరూపం బెల్జియంలో సిద్ధంగా ఉందని, దానిని మోదీకి సురక్షితంగా అందిస్తానని బార్ట్ తెలిపారు.
వార్తలు
బెల్జియం ప్రధాని.. మోదీకి ఇవ్వాలనుకున్న చాక్లెట్ ఇదే!


