హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సమస్య పరిష్కరించాలని డిమాండ్

BDK: రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందజేయాలని లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇల్లందు మండలం పోలారం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన చేపట్టారు. తెలంగాణలో సరైన సమయానికి వర్షాలు రాక రైతులు బోరు బావిని నమ్ముకొని జీవిస్తున్నారని వారికి ప్రభుత్వం 11:00 మాత్రమే కరెంటు ఇస్తుందని అన్నారు.