హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా

HYD: ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. వెయ్యి రోజుల ప్రజా పాలన, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహించనున్నారు.