హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొండ్రాయిగూడెం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయికుమార్

MLG: జిల్లా మొండ్రాయిగూడెం గ్రామంలో ఇవాళ యూత్ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన యూత్ అధ్యక్షుడిగా సాయికుమార్, ఉపాధ్యక్షులుగా సుతారి లవ్‌కుమార్, బానోతు నవీన్ నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతను ఏకం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.