SRPT: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని అధికారులు సూచించడంతో చిలుకూరు మండలంలోని పలువురు రైతులు వరికి బదులుగా కంది, పెసర వంటి ఆరుతడి పంటలను సాగు చేశారు. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయనే ఆశతో పంటలు వేసుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం కంది, పెసర పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వర్షాభావంతో ఎండిపోతున్న ఆరుతడి పంటలు


