హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ర్యాలీ..!

NGKL: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో ఆదివారం నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఉప్పల వెంకటేష్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి ‘బాకీ కార్డు’లను అందజేసి, డోర్‌ స్టిక్కర్లు వేశారు.