VKB: పరిగిలోని బహార్‌పేట్ చౌరస్తాలో ఉన్న శివశక్తి వైన్ షాప్ వద్ద యాదయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు పూడూరు మండలం గొంగుపల్లికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో మరణించాడా? లేక గొడవ కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


