హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లు దగ్ధమైన ఘటన స్థలాన్ని పరిశీలించిన కడియం

JN: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన స్థలాన్ని MLA కడియం శ్రీహరి ఆదివారం ఉదయం పరిశీలించారు.​ ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల విద్యా సర్టిఫికెట్లు, బట్టలు, నిత్యవసరాలు, నగదు పూర్తిగా కాలిపోయాయని బాధిత కుటుంబసభ్యులు MLA ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. అన్నివిధాలా ఆదుకుంటానని కడియం భరోసా ఇచ్చారు.