SRPT: జపాన్‌లో అమలవుతున్న విద్యా విధానాలు, నూతన బోధనాంశాలపై అధ్యయనం చేయడానికి జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ ఎంపిక చేసిన ఈ జాబితాలో జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న రాజశేఖర్, పవిత్ర, సాయిశ్వరి స్థానం సంపాదించారు. ఈ పర్యటన నిమిత్తం వారు శనివారం రాత్రి హైదరాబాద్ నుండి జపాన్‌కు బయలుదేరారు.
తెలంగాణ
జపాన్‌కు బయలుదేరిన జిల్లా ఉపాధ్యాయులు


