వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ సోమవారం ప్రారంభం కానుంది. శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి, శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండగా, రేపు మార్కెట్ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్ కు సరుకులు తీసుకొని రావాలని సూచించారు.
తెలంగాణ
ఎనుమాముల మార్కెట్ రేపు ప్రారంభం


