హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం: CP

HNK: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో శనివారం రాత్రి వరంగల్ పోలీస్‌ శాఖ, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పించేందుకు ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా CP శ్వేత, కలెక్టర్ డా.సత్య శారద హాజరయ్యారు. CP మాట్లాడుతూ..ప్రతి ఇంటికీ డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లడమే లక్ష్యమని అన్నారు. DCP అంకిత్ తదితరులు ఉన్నారు.