హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానుకోటకు మంత్రి పదవి మళ్లీ వస్తుందా?

MHBD: కొండా సురేఖ మంత్రి పదవి దూరం కావడంతో జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. జిల్లాకు చెందిన గిరిజన MLAలు మురళీనాయక్, రామచంద్రనాయక్‌లో ఒకరికి కేబినెట్‌లో అవకాశం లభిస్తుందా?అనే చర్చ జోరందుకుంది. గత ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహించగా.. ఈసారి గిరిజన జిల్లాకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కుతుందా అన్నది ఉత్కంఠగ మారింది.