SRPT: మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుధ్య సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.
తెలంగాణ
పారిశుధ్య సమస్యలపై బీఆర్‌ఎస్ నిరసన


