హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి: MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో ఈనెల 16వ తేదీన ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు MLA హరీష్ బాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు.