MNCL: చెన్నూరు పట్టణంలోని యూపీఎస్ (టీ) పాఠశాల ముందు ఉన్న తాగునీటి పైపులతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అమృత్ 2.0 పైడ్లైన్ నిర్మాణం కోసం వాటిని వారం రోజుల క్రితం తీసుకొచ్చి పాఠశాల ముందు పెట్టారు. పాఠశాలలోనికి వెళ్లే ద్వారం ముందే పైపులు ఉండటంతో రాకపోకలు సాగించేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
తెలంగాణ
పైపులతో రాకపోకలకు తీవ్ర అంతరాయం


