NLG: నిన్నటి దాకా సొంత ప్రభుత్వంపై అసమ్మతి రాగాలు. సీఎం సీటు నాదేనంటూ సంచలన వ్యాఖ్యలు. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో యూటర్ను తీసుకున్నారు. నకిరేకల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభలో ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ
నకిరేకల్ సభలో ఆత్మీయ పలకరింపులు


