GDWL: కర్ణాటక, ఏపీ ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ ఉన్న అయిజ బస్టాండ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదనపు ప్లాట్‌ఫారాలు, సీసీ బెడ్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కష్టాలు తొలగనున్నాయి. ఇప్పటికే ఆధునిక టాయిలెట్లు నిర్మించగా, ప్రస్తుత పనులతో మరిన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు.
తెలంగాణ
VIDEO: అయిజ బస్టాండ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు


