హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఫుట్‌బాల్‌లో అవకాశం

MBNR: రాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు మంగలి గణేష్, మీర్జా అయాన్ బేగ్ హైదరాబాద్‌లో జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు మహబూబ్‌నగర్ జిల్లా తరఫున ఎంపికయ్యారు. విద్యార్థుల ఎంపికపై తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీ హర్షం వ్యక్తం చేశారు.