హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మున్సిపల్ భవనం అందుబాటులోకి ఎప్పుడో?

BHNG: మోత్కూరులో TUFIDC నిధులు సుమారు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన మున్సిపల్ భవనం ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కార్యాలయ సేవలు వేరే చోట కొనసాగుతుండటంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం ప్రారంభమైనా వినియోగంలోకి తీసుకురావడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో.