హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న రాజిరెడ్డి

HNK: భీమదేవరపల్లి మండలం ముత్తారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లక్కిరెడ్డి రాజిరెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్,ఉపసర్పంచ్ మాట్ల హరికుమార్, తదితరులు రాజిరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.