MHBD: కేసముద్రం మండలం బోడమంచా తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడ వైష్ణవి (15) అనే పదో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలంగాణ
బోడమంచా తండాలో పదో తరగతి బాలిక ఆత్మహత్య!


