NGKL: ఉప్పునుంతల: మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నాగటి మల్లయ్యను నియమించారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, వర్ధం వెంకయ్య, మద్దెల బండ లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు అశోక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలి శ్రీహరి పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మల్లయ్య


