హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎండిన చెరువులు.. వినాయక చవితిపై తర్జనభర్జన

MHBD: వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న వేళ నిమజ్జనంపై యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చేసే నిజం చెరువులో భారీగా గుర్రపు డెక్క పేరుకుపోవడంతో విగ్రహాల నిమజ్జనం ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాలకు ముందే చెరువులోని గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.