MHBD: ఈనెల 11న బెల్లంపల్లిలో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ స్టాప్ బాల్ పోటీలకు నెల్లికుదురు మండలం ఆలేరు పాఠశాల విద్యార్థులు కార్తీక్, గౌతమ్ ఎంపికైనట్లు స్టాఫ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం రామదాసు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి స్టాప్ బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక


