హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనసేనలోకి కొండా సురేఖ?

WGL: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె జనసేనలో చేరనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా జనసేన తెలంగాణ అధ్యక్షురాలి బాధ్యతలు ఆమెకు అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.