MDCL: స్థానిక ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఉప్పల్, దుండిగల్, కీసర, మేడ్చల్, సూరారం తదితర ప్రాంతాల్లో గత నాలుగు రోజుల్లో 43కు పైగా ఫిర్యాదులు TGSPDCL అధికారులకు అందాయి. X, TGSPDCL వెబ్‌సైట్, వాట్సాప్ చాట్బాట్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించి, సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ సమస్యలపై 43కు పైగా ఫిర్యాదులు


