హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 12న జిల్లా స్థాయి చెస్ ఎంపికలు

MNCL: జిల్లా కేంద్రంలోని మిమ్స్ ప్లే అండ్ హైస్కూల్లో ఈ నెల 12న SGF జిల్లా స్థాయి అండర్-14, 17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు DEO చంద్రయ్య, SGF సెక్రటరీ యాకుబ్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభచూపిన వారు రాష్ట్రస్థాయికి ఎంపికవుతారన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ధ్రువపత్రాలతో 12న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.