HNK: హనుమకొండ-కరీంనగర్ మార్గంలోని పలివేల్పుల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో కేయూ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ యజమానికి సమాచారం అందించి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
తెలంగాణ
ఇటుకల లోడుతో వెళ్తూ బోల్తా పడిన లారీ


