KMR: జిల్లాలో చికెన్ ధరలు కాస్త పెరిగాయి. కిలో చికెన్ రూ.230 ఉండగా, స్కిన్ లెస్ రూ.260, బోన్ లెస్ రూ.400 లకు విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.180 వరకు ధర పలుకుతోంది. కాగా డజన్ గుడ్లు రూ.72గా గతవారం లాగే స్థిరంగా ఉన్నాయి. మటన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో కిలో మటన్ రూ.880-రూ.1000 వరకు విక్రయిస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయంటే..!


