భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సోమా, మంగళవారాలు పర్యటించనున్నారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సీతంపేట, సుజాతనగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడప ప్రాంతాల్లో ఈ సర్వే జరగనుందని కలెక్టర్ వెల్లడించారు. భౌగోళిక నివేదికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
తెలంగాణ
రెండు రోజులపాటు జిల్లాలో ఏఏఐ బృందం పర్యటన


