PDPL: పెద్ద బొంకూరు–పెద్దకాల్వల గ్రామాల మధ్య రహదారి పక్కన ఉన్న ఓ చెట్టుకు కొన్ని రోజులుగా ప్లాస్టిక్ బొమ్మలు కట్టి ఉండటం కలకలం రేపుతోంది. ఇవి చేతబడి కోసం కట్టి ఉంటారేమోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు దృష్టి సారించి, వాస్తవాలను పరిశీలించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: చెట్టుకు వింత బొమ్మలు.. భయాందోళనలో స్థానికులు


