హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్కతుర్తి–సిద్దిపేట రోడ్డుపై ప్రమాదకర గుంతలు

HNK: ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి 765డీపై తారు వేసి ఏడాది కూడా గడవకముందే గుంతలు ఏర్పడ్డాయి. ఎల్కతుర్తి నుంచి ములుకనూర్ వరకు సుమారు 7 కి.మీ. మేర 10కిపైగా గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కొత్తపల్లి సాయిబాబా ఆలయం సమీపంలో రహదారి కుంగిపోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలి.