NLG: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలన విద్యార్థి, యువత, నిరుద్యోగులను దగా చేసిందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం హాలియాలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
ఎన్నికల హామీల అమలుకోసం భారీ నిరసన ర్యాలీ


