PDPL: ధర్మారం మండలం పత్తిపాక, నర్సింగాపూర్ గ్రామాలలో గత రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. పత్తిపాక గ్రామంలో ఎల్లమ్మ, పెద్దమ్మ దేవాలయాలతో పాటు, నర్సింగాపూర్ గ్రామ పెద్దమ్మ ఆలయంలో తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీల్లోని నగదును అపహరించినట్లు తెలిసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు
తెలంగాణ
ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో దొంగతనం!


