BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీతోపాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.10,40,870, VIP దర్శనాలతో రూ.4,14,600, వ్రతాలతో రూ.3,94,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,13,000, ప్రధాన బుకింగ్లతో రూ.2,88,100, లీజులతో రూ.6 లక్షలు తదితర విభాగాల నుంచి మొత్తం రూ.39,73,500 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
తెలంగాణ
యాదగిరిగుట్ట ఆలయ శనివారం ఆదాయం


