SRCL: బోయినపల్లి మండలం మాన్వాడమిడ్ మానేరు జలాశయానికి 24 గంటల సగటు లెక్కల ప్రకారం ఎగువ ప్రాంతాల నుంచి 679 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం నీటిమట్టం 315.06 మీటర్లుగా, నీటి నిల్వ 20.56 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం నుంచి 170 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. స్పిల్‌వే గేట్లు, రివర్ స్లూయిస్ గేట్లు మూసి ఉన్నాయి.
తెలంగాణ
మిడ్ మానేరుకు కొనసాగుతున్న వరద


