VKB: జిల్లాలో చికెన్ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం మార్కెట్‌లో హోల్‌సేల్ చికెన్ ధర కిలోకు రూ. 110గా ఉంది. డ్రెస్డ్ చికెన్ ధర కిలోకు రూ. 210గా, స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ. 240గా ఉంది. స్థానిక మార్కెట్‌లో చికెన్ కొనుగోళ్లు, సరఫరా పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ
జిల్లాలో చికెన్ ధరల వివరాలు ఇలా..


