MBNR: జడ్చర్ల నియోజకవర్గం పోలెపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం ముగిసిన గంటలోపే గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో కలకలం రేగింది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
శంకుస్థాపన చేసిన గంటకే శిలాఫలకం ధ్వంసం


