WGL: శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నూతన వస్త్రాలు, పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. సెలవు దినం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ
శ్రావణ ఆదివారం.. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు


