హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక కంటెంట్‌.. కేసు నమోదు

NRML: భైంసా పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ యూనిట్‌ నుంచి అందిన NCMEC సమాచారంతో పోలీసులు గుర్తించారు. దీంతో భైంసా టౌన్‌ పోలీసులు ఐటీ చట్టంలోని 67(B) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్‌, ఫార్వర్డ్ చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు.