TG: ఇందిరాపార్క్(HYD) వద్ద కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహా ధర్నా చేపట్టనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటున్న కేసీఆర్, అసెంబ్లీ సభలకు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మహా ధర్నాకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, నేతలు హాజరుకానున్నారు.
వార్తలు
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా


