హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

GDWL: జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండలం టెన్త్ బెటాలియన్ సమీపంలో ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి గద్వాల వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో మౌనిక, సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.