PDPL: సింగరేణిసంస్థ RG-1 ఆధ్వర్యంలో రేపు (ఈనెల 7) నుంచి 20 వరకు సింగరేణి స్టేడియంలో డిపార్ట్‌మెంటల్ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు అధికారప్రతినిధి రెడ్డిమల్ల తిరుపతి తెలిపారు. 7న వాలీబాల్, 8న బాల్ బ్యాడ్మింటన్, 9న బాస్కెట్ బాల్, 10న కబడ్డీ, 11న లాన్ టెన్నిస్, 12న హాకీ, 13న చెస్, బాడీ బిల్డింగ్, వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీలు ఉంటాయన్నారు.
తెలంగాణ
'సింగరేణిలో క్రీడా పోటీలు'


