హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైల్వే కాంటాక్ట్ కార్మికులకు అండగా ఉంటా'

PDPL: రైల్వే కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు నిన్న సాయంత్రం రామగుండం రైల్వే స్టేషన్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు సౌత్ సెంట్రల్ రైల్వే మల్టిపుల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బైక్ ర్యాలీ చేపట్టింది. తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించాగా పరిష్కరిస్తానని తెలిపారు.