HYD: ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదును శనివారం కూల్చివేయడంపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు కొనసాగుతుందా అని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. మసీదు 1911 నాటి పత్రాల్లో నమోదైందని, శతాబ్దానికి పైగా అక్కడ నమాజ్ జరుగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ
మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం


